హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్..!

* పాత కక్షలతోనే దాడి చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు

R Tripura Malini
Updated on: 10 Nov 2022 7:00 AM IST
Ganja Batch Attack On Auto Drivers In Santosh Nagar
X

హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్

Ganja Batch: హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. సంతోష్ నగర్‌ పరిధిలో ఆటో డ్రైవర్లపై గంజాయి బ్యాచ్ దాడి చేసింది. పాత కక్షలతోనే దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కాలేజీలతో పాటు ప్రజలకు గంజాయిపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story