బండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!

Vaddiraju Ravichandra: టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఎంపిక వెనక ఏం జరిగింది?

Arun Chilukuri
Updated on: 19 May 2022 9:01 PM IST
Gangula Kamalakar Puts Check to Bandi Sanjay and Dharmapuri
X

బండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!

Vaddiraju Ravichandra: టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర ఎంపిక వెనక ఏం జరిగింది? తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం చక్రం తిప్పిందా? బీజేపీ చీఫ్‌ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తమ సొంత మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు ఏ పార్టీలో ఉన్నా కమలం కండువా కప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు అధికార టీఆర్ఎస్ ఓ అస్త్రంగా వద్దిరాజు రవిచంద్రను తెరపైకి తెచ్చిందా? టీఆర్ఎస్‌ ఎంపీగా కొనసాగిన ధర్మపురి శ్రీనివాస్ సీటును రవిచంద్రకు దక్కేలా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంగుల చక్రం తిప్పారనే ప్రచారం గులాబీదళంలో గుసగుసలు పెట్టేలా చేస్తోంది.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..



Arun Chilukuri

Arun Chilukuri

Next Story