Gangula Kamalakar: రైతులు బాధలో ఉంటే రాజకీయాలు చేస్తారా..?

Gangula Kamalakar: గవర్నర్ ఎందుకు రైతులను పట్టించుకోరు ?

Dhatripriya
Published on: 4 May 2023 4:40 PM IST
Gangula Kamalakar Comments On Tamilisai Soundararajan
X

Gangula Kamalakar: రైతులు బాధలో ఉంటే రాజకీయాలు చేస్తారా..?

Gangula Kamalakar: అకాల వర్షాలు- పంట నష్టం కేంద్రంగా.. గవర్నర్ తమిళి సై, తెలంగాణ మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తమిళిసై కావాలనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల. ఓ వైపు అకాల వర్షాలతో రైతులు బాధలో ఉంటే..రాజకీయాలు చేస్తారా అంటూ గవర్నర్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు గంగుల. పంట నష్టం జరిగితే.. రైతులను ఆదుకునేందుకు కేంద్ర బృందాలు ఇప్పటి వరకు ఎందుకు లేదని ప్రశ్నించారాయన.

Dhatripriya

Dhatripriya

Next Story