Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైభవంగా నిమజ్జన వేడుకలు.. 400లకు పైగా వినాయక విగ్రహాలు

Kamareddy: కన్నులపండువగా సాగుతున్న గణేశ్ శోభాయాత్ర

Shekhar G
Published on: 28 Sept 2023 2:29 PM IST
Ganesh Immersion Ceremony in Kamareddy District
X

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో వైభవంగా నిమజ్జన వేడుకలు.. 400లకు పైగా వినాయక విగ్రహాలు

Kamareddy: హైదరాబాద్ తర్వాత అత్యంత వైభవంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవ శోభాయాత్ర జరుగుతుంది. రెండు రోజులపాటు కన్నుల పండువగా సాగే శోభాయాత్రకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండురోజులపాటు సాగే శోభాయాత్రను వీక్షించడానికి సమీప గ్రామాల ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల భక్తులూ వేలాదిగా తరలివస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 400లకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించగా, విగ్రహాల నిమజ్జనోత్సవం బుధవారం సాయంత్రం ప్రారంభమై గురువారం రాత్రి వరకు సాగనుంది.

Shekhar G

Shekhar G

Next Story