Ganesh Immersion: ప్రగతిభవన్ లో ఘనంగా వినాయక నిమజ్జనం

Ganesh Immersion: ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 10 వద్ద ప్రగతిభవన్‌ గణేషుడి నిమజ్జనం

Sandeep Eggoju
Published on: 19 Sept 2021 10:22 AM IST
Ganesh Immersion Celebrations in Pragathi Bhavan
X
ప్రగతి భావం లో గణేష్ నిమజ్జనం వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Ganesh Immersion: ప్రగతిభవన్ లో ఘనంగా వినాయక నిమజ్జన కార్యక్రమం జరిగింది. నిమజ్జన వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా, తనయుడు హిమాన్షు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 10 వద్ద ప్రగతిభవన్‌ గణేషుడిని నిమజ్జనం చేయనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story