హైదరాబాద్‌లో ఏసీబీకి చిక్కిన గాంధీనగర్ ఎస్‌ఐ, కానిస్టేబుల్

X
Highlights
హైదరాబాద్‌లో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ... గాంధీనరగ్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణతోపాటు ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డారు.
admin28 Oct 2020 11:10 AM GMT
హైదరాబాద్‌లో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ... గాంధీనరగ్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణతోపాటు ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారు నుంచి ఎస్‌ఐ లక్ష్మీనారాయణ 50 వేలు లంచం డిమాండ్ చేయగా.. 30 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు.. లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించారు.
Web TitleGandhinagar SI, Constable entangled with ACB in Hyderabad
Next Story