Bandla Krishna Mohan: కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..?

Bandla Krishna Mohan: కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటించనున్న ఎమ్మెల్యే

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Jun 2024 1:41 PM IST
Gadwal BRS MLA Bandla Krishna Mohan Reddy joins Congress party..?
X

Bandla Krishna Mohan: కాంగ్రెస్ పార్టీలోకి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..?

Bandla Krishna Mohan: గద్వాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. కార్యకర్తలతో చర్చించి ఎమ్మెల్యే నిర్ణయం ప్రకటించనున్నారు. ఈమేరకు కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముందే కృష్ణమోహన్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ మారాలని ఇది వరకే ఎమ్మెల్యేకు వినతులు చేసినట్లు తెలిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story