Gaddar Daughter: కాంగ్రెస్‌లో చేరిన గద్దర్ కూతురు వెన్నెల
Gaddar: రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న వెన్నెల
Gaddar Daughter: కాంగ్రెస్‌లో చేరిన గద్దర్ కూతురు వెన్నెల
Gaddar: ప్రజా యుద్ద నౌక గద్దర్ కూతురు వెన్నెల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కేటాయించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తోనే గద్దర్ ఆశయాలు సాధ్యమౌవుతాయని కంటోన్మెంట్ అభ్యర్థి వెన్నెల అన్నారు.
Next Story




