Gaddar Daughter Vennela: కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. కచ్చితంగా పోటీ చేస్తా

Gaddar Daughter Vennela: నా పోటీపై అనుమానం అవసరం లేదు

Shekhar G
Published on: 21 Oct 2023 3:24 PM IST
Gaddar Daughter Vennela About Political Entry
X

Gaddar Daughter Vennela: కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. కచ్చితంగా పోటీ చేస్తా

Gaddar Daughter Vennela: ఈసారి తెలంగాణ అసెంబ్లీ బరిలో తాను ఉంటానని దివంగత గద్దర్ కుమార్తె వెన్నెల స్పష్టం చేశారు. ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇస్తున్నట్టు వెన్నెల తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే.. తప్పకుండా పోటీ చేస్తానని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ లిస్ట్ లో తన పేరును ప్రస్తావించినట్టు తెలిసిందని.. తనకు అవకాశం ఉంటుందని వెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story