బీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‎కు వచ్చిన గద్దర్..

*మోడీ స్పీచ్ వినేందుకు వచ్చానన్న గద్దర్.. స్పీచ్ విన్నాక ఒపీనియన్ చెప్తానన్న గద్దర్

Rama Rao
Published on: 3 July 2022 4:56 PM IST
Gaddar Came to the Parade Ground for BJP Vijaya Sankalpa Sabha
X

బీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‎కు వచ్చిన గద్దర్

Gaddar: ప్రజాయుద్ధ నౌకగా పేరున్న గద్దర్ మోడీ స్పీచ్ వినడానికి పరేడ్ గ్రౌండ్ కు హాజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై మోడీ ఏం చెప్తారు. తెలంగాణ మీద ఎలాంటి డిక్లరేషన్ ఇస్తారో చూడాలని వచ్చానని గద్దర్ చెప్పారు. విన్న తరువాత తన ఒపీనియన్ చెప్తానని గద్దర్ అనడం ఆసక్తికరంగా మారింది. వామపక్ష ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసి, లెఫ్ట్ భావజాలంతో కొనసాగుతున్న గద్దర్ బీజేపీ బహిరంగ సభకు రావడం చర్చనీయాంశంగా మారింది.

Rama Rao

Rama Rao

Next Story