Gaddar: కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన గద్దర్

Gaddar: గద్దర్ ప్రజా పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ఢిల్లీ వచ్చిన గద్ద

Jyothi
Published on: 21 Jun 2023 11:57 AM IST
Gaddar Announced a New Political Party
X

Gaddar: కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన గద్దర్

Gaddar: కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వచ్చిన గద్దర్ కేంద్ర ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎన్నికల అధికారులను గద్దర్ కలిశారు. పార్టీలో చేరడం కాకుండా సొంతగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు గద్దర్ తెలిపారు. గద్దర్ తన కొత్త పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. గద్దర్ కొత్త పార్టీ ప్రకటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Jyothi

Jyothi

Next Story