Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Telangana Speaker: వికారాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్

Shekhar G
Published on: 7 Dec 2023 12:58 PM IST
Gaddam Prasad Kumar As Speaker Of Telangana Assembly
X

Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

Telangana Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్.. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు.

Shekhar G

Shekhar G

Next Story