Gadari Kishore: ఈసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తా
Gadari Kishore: సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ దే హ్యాట్రిక్ విజయం
Gadari Kishore: ఈసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తా
Gadari Kishore: మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తుంగతుర్తి సభకు చేరుకోనున్నారు...ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కోదాడ ,తుంగతుర్తి ,ఆలేరు సభలలో సిఎం కేసీఆర్ పాల్గొంటున్నారు... ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ దే హ్యాట్రిక్ అంటున్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గాదరి కిషోర్.
Next Story




