TS Assembly: అసెంబ్లీ లాబీలో కేటీఆర్, వీరేశం మధ్య సరదా సంభాషణ

TS Assembly: ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ లాగా సభలో మాట్లాడారన్న మల్లారెడ్డి

Shekhar G
Published on: 12 Feb 2024 12:16 PM IST
Funny conversation between KTR and Veeresham in the assembly lobby
X

TS Assembly: అసెంబ్లీ లాబీలో కేటీఆర్, వీరేశం మధ్య సరదా సంభాషణ

TS Assembly: అసెంబ్లీ లాబీలో కేటీఆర్, వీరేశం మధ్య సరదా సంభాషణ జరిగింది. వీరేశం అన్న ఇంటింటికి నీళ్లు ఇచ్చిన విషయం ఎలా మర్చిపోయారన్నారు కేటీఆర్. ఇంటింటికి నీళ్లు రావడం లేదని.. వాడకు ఒక నల్ల ఉన్నప్పుడే మంచిగా నీళ్లు వచ్చాయన్న వేముల.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటింటికి నల్ల పథకం కంటే గతంలోనే ఎక్కువ నీరు వచ్చేవన్నారు.

Shekhar G

Shekhar G

Next Story