హైదరాబాద్‌ నిమ్స్​లో చిన్న పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు

Free Child Heart Operation in NIMS Hyderabad
x

హైదరాబాద్‌ నిమ్స్​లో చిన్న పిల్లలకు ఫ్రీగా గుండె ఆపరేషన్లు

Highlights

Hyderabad: ఈ నెల 24నుంచి 30వ తేదీ వరకు ఆపరేషన్ల నిర్వహణ

Hyderabad: హైదరాబాద్‌ నిమ్స్​లో వారం రోజుల పాటు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లను చేయనున్నారు. చార్లీస్ హార్ట్​ హీరోస్​ క్యాంప్​ పేరుతో బ్రిటన్​కు చెందిన డాక్టర్ల బృందం..ఈ నెల 24 నుంచి 30 వరకు ఆపరేషన్లు నిర్వహించనుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు గుండెలో రంధ్రం, ఇతర గుండె సంబంధిత వ్యాధులకు ఆపరేషన్లను చేయనున్నారు. సదరు ఆపరేషన్లు పూర్తి ఉచితంగా నిర్వహిస్తామంటున్న నిమ్స్‌ కార్డియాలజీ హెచ్‌ఓడీ అమరేష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories