Bharat Jodo Yatra: తెలంగాణలో నాల్గవ రోజు భారత్ జోడోయాత్ర

Bharat Jodo Yatra: ధర్మాపుర్ నుంచి గొల్లపల్లి వరకు సాగనున్న రాహుల్ యాత్ర

Jyothi
Published on: 29 Oct 2022 6:52 AM IST
Fourth Day of Bharat Jodo Yatra in Telangana
X

Bharat Jodo Yatra: తెలంగాణలో నాల్గవ రోజు భారత్ జోడోయాత్ర  

Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నాల్గవ రోజు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్ నుంచి యాత్ర ప్రారంభమైంది. రాహుల్‌తో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో ధర్మాపూర్ సందడిగా మారింది. ధర్మపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర మహబూబ్‌నగర్ మీదుగా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వరకు సాగనుంది. జడ్చర్ల జంక్షన్ రోడ్ లో రాహుల్ కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఇవాళ 20 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story