Breaking News: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు

Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 9:06 PM IST
Three More Omicron Cases Reported in Telangana
X

Breaking News: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు

Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో టోలీచౌకిలోని పారామౌంట్ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించగా తాజాగా మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరికి, రిస్క్‌ లేని దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో కొత్తగా 190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు కోవిడ్‌తో మృతి చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story