TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో మరో నలుగురు అరెస్ట్

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో 27కు చేరిన అరెస్ట్‌లు

Jyothi
Published on: 9 May 2023 6:20 PM IST
Four More Arrested in TSPSC Paper Leak Case
X

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ కేసులో మరో నలుగురు అరెస్ట్

TSPSC Paper Leak: TSPSC పేపర్ లీక్‌ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా.. మరో నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన ఆ నలుగురు.. ప్రవీణ్‌ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. TSPSC పేపర్ లీక్‌ వ్యవహారంలో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేసింది సిట్.

Jyothi

Jyothi

Next Story