Bichkunda: నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పీఎస్‌లో నలుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 12:10 PM IST
Four Constables Suspended in Bichkunda Police Station
X

Bichkunda: నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు

Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పీఎస్‌లో నలుగురు పోలీస్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేసింది. బిచ్కుంద మండలం గుండా కొనసాగుతున్న TSMDC ఇసుక దందాలో పోలీసులు చేతివాటం ప్రదర్శించారు. గత నెల పట్టపగలే పోలీసులు ఇసుక లారీల వద్ద అక్రమ వసూలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనికి తోడు మీడియా కథనాలతో స్పందించిన జిల్లా ఎస్పీ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story