వరంగల్‌లో బీజేపీ, టీఆర్ఎస్ గొడవలో నాలుగు కేసులు నమోదు

* సీసీ పుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేశాం : సీపీ ప్రమోద్‌ కుమార్ * పోలీసుల ప్రమేయం ఏమి లేదని సీపీ క్లారిటీ

Sandeep Eggoju
Published on: 3 Feb 2021 3:38 PM IST
Four Cases Registered on BJP and TRS Clash in Warangal
X

Representational Image

వరంగల్‌లో జరిగిన బీజేపీ, టీఆర్ఎస్ మధ్య జరిగిన గొడవలో పోలీసుల తప్పేమి లేదని వరంగల్‌ సీపీ ప్రమోద్ కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు సక్రమంగా డ్యూటీ నిర్వహించారని సీపీ వెల్లడించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నాలుగు కేసులు నమోదు చేశామన్నారు. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన దాడిలో పోలీసుల ప్రమేయం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story