TSPSC: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసు.. సిట్ కార్యాలయంలో ఆ..నలుగురు

* A10, A11, A12 నిందితుల కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ

Dhatripriya
Published on: 27 March 2023 10:26 AM IST
Four Accused At SIT Office For Investigation
X

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసు.. సిట్ కార్యాలయంలో ఆ..నలుగురు

TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. నలుగురు నిందితులను అధికారులు.. సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణలో కీలక విషయాలను రాబట్టనున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యనాయక్, రాజేశ్వర్‌ను సిట్ అధికారులు నిన్న సుదీర్ఘంగా విచారించారు. డాక్యనాయక్, రాజేశ్వర్‌లు స్టే చేసిన.. హోటల్‌కు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు సాధించిన.. 20 మంది అభ్యర్థుల నుంచి కూడా వివరాల రాబట్టారు. A10, A11, A12 నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story