గ్రేటర్‌ అభ్యర్థుల నేర చరిత్ర జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలలో పోటీ చేసిన వారిలో 49 మందికి నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కూడా విడుదల అయింది.

admin
Published on: 5 Dec 2020 8:24 PM IST
గ్రేటర్‌ అభ్యర్థుల నేర చరిత్ర జాబితా విడుదల
X

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలలో పోటీ చేసిన వారిలో 49 మందికి నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే నేర చరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కూడా విడుదల అయింది. దీనికి సంబంధించిన వివరాలను ఫోరంఫర్‌ గుడ్ గవర్నెస్ ప్రకటించింది. మొత్తం నాలుగు పార్టీల్లో పోటీ చేసిన వారిలో 25 మందిపై నేర చరిత్ర ఉన్నట్టు తెలిపింది. బీజేపీలో 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎం పార్టీలో ఏడుగురు నేర చరిత్ర కలిగిన కార్పొరేటర్లు ఉన్నట్టు ఫోరంఫర్ గుడ్ గవర్నెస్ స్పష్టం చేసింది.

admin

admin

Next Story