Formula E Car Racing: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ - కార్ రేసింగ్
Formula E Car Racing: దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్
Formula E Car Racing: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ - కార్ రేసింగ్
Formula E Car Racing: హైదరాబాద్‌లోని NTR మార్గ్‌లో ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ - కార్ రేసింగ్ జరుగబోతోందని తెలిపారు సీపీ ఆనంద్. కార్ రేసింగ్‌కు 11 గేట్లను ఏర్పాటు చేశామన్నారు. NTR మార్గ్‌లోని వివిధ ప్రాంతాల్లో 17 చోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ పరంగా 300 మందిని ట్రాఫిక్ పరంగా 270 మందిని నియమించినట్లు సీపీ తెలిపారు. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్ జరుగుతుందన్నారు. 7 నుంచి 12 వరకు NTR మార్గ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
Next Story




