కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

Congress: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్‌ మున్షీ

Jyothi
Published on: 30 March 2024 12:29 PM IST
Former MLC Puranam Satish joined Congress
X

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పురాణం సతీష్‌

Congress: తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ.

Jyothi

Jyothi

Next Story