Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు

* రాష్ట్ర పార్టీకి అల్టిమేటం జారీ చేసిన మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు * మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు వర్గం సమావేశం

Shilpa
Published on: 6 Nov 2021 12:41 PM IST
Former MLC Prem Sagar Rao has Issued an Ultimatum to the TRS Party in Adilabad
X

ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు(ఫోటో - పేస్ బుక్ )

Adilabad: ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు మొదలయ్యింది. రాష్ట్ర పార్టీకి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్‌రావు అల్టిమేటం జారీ చేశారు. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు వర్గం సమావేశమయ్యింది. సమావేశానికి ఆదిలాబాద్, కొమురంభీమ్ జిల్లాల నేతలు హాజరుకానున్నారు.

ప్రేమ్ సాగర్‌రావు వర్గానికి చెందిన మండల అధ్యక్షులను మార్చడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిలపై ప్రేమ్‌సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో అధిష్టానం స్పందించకపోతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని హెచ్చరించారు.

Shilpa

Shilpa

Next Story