Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో మాజీ ఎమ్మెల్యే యెన్నం.. జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ

Revanth Reddy: తెలంగాణ ఉద్యమకారులంతా కాంగ్రెస్ వైపు రావాలని జిట్టా పిలుపు

Shekhar G
Published on: 12 Sept 2023 2:25 PM IST
Former MLA Yennam And Jitta Balakrishna Reddy Met With TPCC Chief Revanth
X

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో మాజీ ఎమ్మెల్యే యెన్నం.. జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నెల 17న యెన్నం, జిట్టా బాలకృష్ణరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా కాంగ్రెస్ వైపు రావాలని జిట్టా పిలుపునిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story