భద్రాచలం శ్రీసీతారాముల ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి తుమ్మల, పొంగులేటి

Bhadrachalam: ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు

Shekhar G
Published on: 21 Nov 2023 12:02 PM IST
Former Minister Tummala And Ponguleti Srinivasa Reddy Visited Bhadrachalam Sri Sita Ramula Temple
X

భద్రాచలం శ్రీసీతారాముల ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి తుమ్మల, పొంగులేటి 

Bhadrachalam: భద్రాచలం శ్రీసీతారాముల దేవస్థానాన్ని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. శ్రీలక్ష్మీతాయారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు అందించి తీర్ధప్రసాదాలు అందజేశారు. శ్రీ రాముడి అనుగ్రహంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన పుణ్యక్షేత్రం భద్రాచల పుణ్యక్షేత్రాన్ని త్వరలోనే అభివృద్ధి చేస్తామని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story