V Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాట్ కామెంట్స్

V Srinivas Goud: నాడు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ.. పూర్తిగా కనుమరుగైందని అనుకోలేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 July 2024 9:15 PM IST
Former minister Srinivas Goud hot comments
X

V Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాట్ కామెంట్స్

V Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నారు. తమకు పూర్తి మెజారిటీ ఉన్నా... కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పెద్ద తప్పని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేస్తోందన్నారు. నాడు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల ఆ పార్టీ పూర్తి కనుమరుగైందని తాను అనుకోలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే తాము కూడా మళ్లీ అధికారంలోకి వస్తామని శ్రీనివాస్‌ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story