హైదరాబాద్‌లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ గృహ నిర్బంధం

Former Minister Shabbir Ali Under House Arrest in Hyderabad
x

హైదరాబాద్‌లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ గృహ నిర్బంధం

Highlights

Shabbir Ali: కాంగ్రెస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

Shabbir Ali: తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దశాబ్ది దగా పేరుతో నిర్వహించనున్న ధర్నాకార్యక్రమాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు పోలీసులు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షబ్బీర్ అలీ విమర్శలకు దిగారు. ఇదంతా తెలంగాణ సర్కార్ కుట్రలో భాగమని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories