Ponnala: నేడు బీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి పొన్నాల

Ponnala: జనగామ సభా వేదికపై కేసీఆర్ సమక్షంలో చేరనున్న పొన్నాల

Jyothi
Published on: 16 Oct 2023 10:14 AM IST
Former Minister Ponnala joins BRS Today
X

Ponnala: నేడు బీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి పొన్నాల

Ponnala: సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇవాళ బీఆర్ఎస్‌ కండువా కప్పుకోనున్నారు. జనగామ సభా వేదికగా గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరనున్నారు. కండువా కప్పి.. కేసీఆర్.. పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

మాజీ మంత్రి, తెలంగాణ సీనియర్ రాజకీయ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. పొన్నాల దంపతులను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్.. వారితో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా త్వరలో BRSలో చేరిక తేదీని పొన్నాల ప్రకటించనున్నారు.

Jyothi

Jyothi

Next Story