KTR: రక్షా బంధన్‌ రోజున కవిత మాతో లేకపోవడం బాధాకరం- కేటీఆర్‌

KTR: రక్షా బంధన్‌ రోజున కవిత తమతో లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Aug 2024 4:47 PM IST
KTR
X

KTR

KTR: తాము అధికారంలోకి వస్తే శంషాబాద్ విమానాశ్రయం పేరు మారుస్తామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించొ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రక్షా బంధన్‌ రోజున కవిత తమతో లేకపోవడం బాధాకరమన్నారు. 155 రోజులుగా కవిత జైల్లో తీవ్ర వేదన అనుభవిస్తున్నారని తెలిపారు. కవిత త్వరలోనే బయటకు వస్తారని నమ్ముతున్నానని అన్నారు కేటీఆర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story