KTR: శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్

KTR: ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Shashank Gullapelli
Published on: 17 April 2024 2:28 PM IST
Former Minister KTR Participated In Sri Rama Navami Celebrations
X

KTR: శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్

KTR: శ్రీరామ నవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లిలోని ప్రముఖ ప్రాచీన సీతారామచంద్రస్వామి రామాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story