KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్

KTR: యూసఫ్‌గూడ నుంచి తెలంగాణభవన్‌కు ఆటోలో వెళ్లిన కేటీఆర్

Jyothi
Published on: 27 Jan 2024 2:16 PM IST
Former Minister KTR Auto Ride
X

KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్ 

KTR: మాజీ మంత్రి కేటీఆర్ ఆటో రైడ్ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడ నుంచి తెలంగాణభవన్‌కు ఆటోలో ప్రయాణించారు. యూసఫ్‌గూడలో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు.

Jyothi

Jyothi

Next Story