కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ ‎సింగ్ అరెస్ట్

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ ‎సింగ్ అరెస్ట్

Arun Chilukuri
Published on: 24 Aug 2022 3:03 PM IST
Former Karimnagar Mayor Ravinder Singh Arrested
X

కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ ‎సింగ్ అరెస్ట్

Karimnagar: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో పోలీసులు రవీందర్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం ఆయనను వన్ టౌన్ పీఎస్ కు‎ తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story