మూడోరోజు ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ

Shiva Balakrishna: అక్రమాస్తులపై వివరాలు రాబడుతోన్న ఏసీబీ

Jyothi
Published on: 2 Feb 2024 10:53 AM IST
Former HMDA director Shiva Balakrishna in ACB Custody on the Third day
X

మూడోరోజు ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ

Shiva Balakrishna: అక్రమాస్తుల ఆరోపణలతో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి రోజు 7 గంటలు, రెండోరోజు 6 గంటలు శివబాలకృష్ణను ప్రశ్నించారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు, బినామిలు, స్థిర,చారస్థులపై సుదీర్ఘంగా విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రత్యేక గదిలో శివబాలకృష్ణను విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇల్లీగల్ లే అవుట్ నుమతులు, టెక్నికల్ అనుమతులు, రియల్ ఎస్టేట్ సంస్థలకి పర్మిషన్స్ వంటి అంశాలపై వివరాలను కూపీ లాగుతున్నారు.

Jyothi

Jyothi

Next Story