Pilot Rohit Reddy: BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చేదు అనుభవం

Pilot Rohit Reddy: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 2:53 PM IST
Pilot Rohit Reddy: BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చేదు అనుభవం
X

Pilot Rohit Reddy: BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చేదు అనుభవం

Pilot Rohit Reddy: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. తాండూరు డెవలప్మెంట్‌ ఫోరం, యువత ఆధ్వర్యంలో తాండూరు- హైదరాబాద్‌ రోడ్డు సమస్యలపై ధర్నా చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని యువత నిలదీసింది. గత ప్రభుత్వంలో రోడ్డు అభివృద్ధి పనులు ఏంచేశారంటూ యువత ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story