TS BJP: బీజేపీకి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా

TS BJP: మారనున్న రామగుండం రాజకీయాలు

Shekhar G
Published on: 30 Sept 2023 2:38 PM IST
Former BJP MLA Somarapu Satyanarayana Resigns
X

TS BJP: బీజేపీకి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా

TS BJP: పెద్దపల్లి జిల్లాలో బీజేపీకి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి పంపనున్నారు. సోమారపు సోమారపు కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

Shekhar G

Shekhar G

Next Story