Ramesh Rathod: ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Ramesh Rathod: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు.

Arun Chilukuri
Updated on: 29 Jun 2024 1:44 PM IST
Former Adilabad MP Ramesh Rathod Passed Away
X

Adilabad: ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Ramesh Rathod: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. బీపీ లెవల్స్ తగ్గిపోవడం, పల్స్ రేట్ పడిపోవడంతో రమేష్ రాథోడ్ కోమాలోకి వెళ్లారు.

దీంతో వెంటనే ఆయన్ను ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు రమేష్ రాథోడ్ ను వెంటిలేటర్ సహాయంతో ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story