Nagarkurnool: గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడి

Nagarkurnool: ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులపై దాడిచేసిన ఫారెస్ట్ సిబ్బంది

Sandeep Eggoju
Published on: 27 March 2021 11:45 AM IST
Forest Officers Attack on Tribals in Nagarkurnool
X

గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు (ఫైల్ ఫోటో)

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడికి పాల్పడ్డారు. ఇప్పపువ్వు కోసం వెళ్లిన గిరిజనులను విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో పదిమంది ఆదివాసీలకు గాయాలయ్యాయి. వారిని మన్ననూర్‌ బేస్ క్యాంపులో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దఎత్తున బేస్ క్యాంప్‌కి చేరుకున్నారు. ఫారెస్ట్ సిబ్బంది తీరుకి నిరసనగా నిరసన చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story