Boga Shravani: జగిత్యాలలో రామరాజ్యం ఏర్పడాలంటే బీజేపీ గెలవాలి

Boga Shravani: బీసీలకు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది

Shekhar G
Published on: 27 Oct 2023 3:31 PM IST
For The Development Of Telangana A Double Engine Government Should Come Says Boga Sravani
X

Boga Shravani: జగిత్యాలలో రామరాజ్యం ఏర్పడాలంటే బీజేపీ గెలవాలి

Boga Shravani: తెలంగాణ అభివృద్ధి జరగలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి అన్నారు. గ్రామాలు, పట్టణాలు కేంద్రం ఇచ్చిన నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ మాత్రమేనని బోగ శ్రావణి తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. బీజేపీ ప్రకటించిన మొదటి లిస్ట్‌లో మహిళలకు 12 స్థానాలు కేటాయించారని ఆమె అన్నారు. జగిత్యాలలో రామరాజ్యం ఏర్పడాలంటే బీజేపీ గెలవాలన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి సమక్షంలో పార్టీలో చేరారు.

Shekhar G

Shekhar G

Next Story