Karimnagar: జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 10 Nov 2025 5:21 PM IST
Karimnagar: జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
X

Karimnagar: జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జోగులాంబ, నల్గొండ, నారాయణపూర్‌ లాంటి ఘటనలు మరువకు ముందే తాజాగా తెలంగాణలో ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో స్టూడెంట్స్‌కు ఫుడ్ పాయిజన్ అయింది. వాంతులు, విరేచనాలతో స్థానిక ఆస్పత్రులో 20 మంది బాలికలు చేరారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటడంతో పేరెంట్స్‌లో ఆందోళన నెలకొంది. కలుషిత ఆహారం తినడం వల్లే ఆహారం విషతుల్యం అయిందని పెరెంట్స్ చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story