ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఫుడ్‌పాయిజన్‌.. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులు

Asifabad: కలుషిత ఆహారం తిని 41 మంది విద్యార్థులకు అస్వస్థత

Jyothi
Published on: 20 Sept 2022 11:30 AM IST
Food Poisoning In Gurukul Minority School At Kagaznagar
X

ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఫుడ్‌పాయిజన్‌.. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులు

Asifabad: ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురకులంలో ఫుడ్‌పాయిజన్‌ జరిగింది. కలుషిత ఆహారం తిని 41 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. విద్యార్థులను కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story