Jagga Reddy: జగ్గారెడ్డి కటౌట్‌తో వినూత్న ప్రచారం

Followers Of Jagga Reddy Are Campaigning With Cutouts
x

Jagga Reddy: జగ్గారెడ్డి కటౌట్‌తో వినూత్న ప్రచారం

Highlights

Jagga Reddy: జీప్‌పై జగ్గారెడ్డి కటౌట్‌తో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం

Jagga Reddy: సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి బిజీగా ఉండగా.. ఆయన అభిమానులు కటౌట్‌తో విన్నూత రీతిలో ప్రచారం చేస్తున్నారు. జీప్‌పై జగ్గారెడ్డి కటౌట్‌తో నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories