దీపావళి సందర్భంగా పూల మార్కెట్లన్నీ రద్దీ.. ఆకాశాన్నంటుతున్న పూల ధరలు

*ఉదయం నుంచే పూల మార్కెట్లకు క్యూ

Jyothi
Updated on: 24 Oct 2022 1:12 PM IST
Flower Markets Are Crowded During Diwali Festival
X

దీపావళి సందర్భంగా పూల మార్కెట్లన్నీ రద్దీ.. ఆకాశాన్నంటుతున్న పూల ధరలు

Flower Markets: దీపావళి సందర్భంగా పూల మార్కెట్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పూల మార్కెట్లకు క్యూ కట్టారు ప్రజలు. మరోవైపు పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story