logo

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
Highlights

ఎగువన కురిసి వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులు ఉండగా..జూరాల 13 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 1.63 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.

ఎగువన కురిసి వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులు ఉండగా..జూరాల 13 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు 1.63 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా..ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిలువ 9.23 టీఎంసీలుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు..కాగా ప్రస్తుత నీటిమట్టం 318.31 మీటర్లుగా ఉంది.


లైవ్ టీవి


Share it
Top