కరీంనగర్ జిల్లాలో పెరిగిన వరద ఉధృతి

Karimnagar: నంగ్నూర్‌ వాగులో చిక్కుకున్న 9 మంది కూలీలు

Jyothi
Published on: 14 July 2022 12:29 PM IST
Floods Increase in Karimnagar District
X

కరీంనగర్ జిల్లాలో పెరిగిన వరద ఉధృతి

Karimnagar: కరీంనగర్ జిల్లాలో దంచికొట్టిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నుగునూరు వాగులో 9 మంది కూలీలు చిక్కుకున్నారు. చిక్కుకున్న తొమ్మిది మందిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కూలీలను, చిన్నారులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి గంగుల కమాలకర్, నగర్ మేయర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story