Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విడవకుండా కురుస్తున్న వర్షాలు

Khammam: భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు అంతరాయం

Sandeep Eggoju
Updated on: 31 Aug 2021 5:46 PM IST
Floods in Khammam District Due to Heavy Rains
X

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపోర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాలేరు నియోజకవర్గంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story