Musi River: మూసీ న‌దికి పోటెత్తిన వ‌ర‌ద‌..

Musi River: ఇన్‌ఫ్లో 243.16 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 88.17 క్యూసెక్కులు

Jyothi
Published on: 5 Jun 2023 3:16 PM IST
Flood Water Flows To Musi River
X

Musi River: మూసీ న‌దికి పోటెత్తిన వ‌ర‌ద‌..

Musi River: మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ‌కేతపల్లి మండలం మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 243.16 క్యూసెక్కులు ఉండగా... అవుట్ ఫ్లో 88.17 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 644.60 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 4.36 టీఎంసీలుగా ఉంది.

Jyothi

Jyothi

Next Story