నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు

Nagarjuna Sagar Project: పెరిగిన వరదతో 24 గేట్లు ఎత్తివేత

Jyothi
Updated on: 17 Aug 2022 9:30 AM IST
Flood Water Continue To Srisailam And Nagarjuna Sagar Project
X

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టునుంచి భారీగా వరద చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుతం 586 అడుగులకు చేరుకుంది. దీంతో నాగార్జున సాగర్‌ప్రాజెక్టులోని 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నిల్వసామర్థ్యం 312 టీఎంసీలుకాగా, 300 టీఎంసీలున్నాయని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story