హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్

Arun Chilukuri
Published on: 18 Nov 2020 3:14 PM IST
హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్
X

హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్ పడింది. GHMC పరిధిలో వరద సాయం నిలిపివేయాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. GHMC ఎన్నికల నేపథ‌్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో వరద సాయం దరఖాస్తుల స్వీకరణ నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. GHMC ఎన్నికల ఫలితాల తర్వాత వరద సాయాన్ని యధావిథిగా కొనసాగించవచ్చని ఎస్‌ఈసీ తెలిపింది.

అటు గోల్కొండ పీఎస్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మీ సేవ కేంద్రం దగ్గర క్యూలో ఉన్న మహిళ గుండెపోటుతో మృతి చెందింది. వరద సాయం కోసం పేరును నమోదు చేసుకునేందుకు.. ఉదయం నుంచి మీ సేవ దగ్గర క్యూలో మహిళ నిల్చుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story